ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దులాజిజ్ మృతి
- May 03, 2017
ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దుల్జిజ్ బుధవారం మరణించినట్లు రాచరికపు న్యాయస్థానం (రాయల్ కోర్ట్ ) ఒక ప్రకటనలో తెలిపింది.గురువారం మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద ఇషా ప్రార్థన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుపుతారు.ప్రిన్స్ మిశల్ రాయల్ ఫ్యామిలీ లో సీనియర్ సభ్యుడు మరియు అల్లైజెన్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండేవారు.1951 నుండి 1953 వరకు ఆయన రక్షణ మంత్రిగా దేశానికి సేవలు అందించారు. అదేవిధంగా, ఆయన1963 నుండి 1971 వరకు మక్కా ఎమిర్ గా సైతం ఆయన పని చేశారు. చివరిగా ప్రిన్స్ మిశల్ డిసెంబరు 2007 లో అఖిలెన్స్ కౌన్సిల్ ఛైర్మెన్ గా నియమించబడ్డారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బుధవారం అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ నుండి ఒక ఫోన్ కాల్ అందుకున్నారు, ప్రిన్స్ మిశల్ మరణంతో సంతాపం తెలియచేసారు. రాజు అతని ద్వారా వ్యక్తపరిచిన ఉన్నత భావాలకు అల్ బషీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







