ఈ ఏడాది భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్ మనీ
- May 03, 2017
ఈ ఏడాది వింబుల్డన్ టెన్నిస్ టోర్ని ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. గత ఏడాది 28.1 మిలియన్ల పౌండ్లుగా వున్న మొత్తం ప్రైజ్‌మనీ ఈ సారి 31.6 మిలియన్ల పౌండ్లకు పెరిగింది. పురుషుల, మహిళ సింగిల్స్ విభాగంలో విజేతలకు 2.2మిలియన్ల పౌండ్లు ఇవ్వనున్నారు. ఈ టోర్నిలో తొలి రౌండ్లో నిష్క్రమించిన వారికి సైతం 35, 000 పౌండ్లు లభిస్తాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అదనం. ఈ ఏడాది జులై 3న వింబుల్డన్ టోర్ని ప్రారంభంకానుంది.
జూన్ 20న షరపోవాపై నిర్ణయం
రష్యా క్రీడాకారిణి షరపోవా వింబుల్టన్‌లో పాల్గొనడంపై జూన్ 20న నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోజున వింబుల్డన్ నిర్వహకుల సమావేశం జరగనుంది. షరపోవాపై విధించిన 15 నెలల నిషేధం ఏప్రిల్‌తో ముగిసింది. దీంతో వింబుల్డన్‌లో ఆమెకు వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించనుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









