సిరియాలో మరోసారి ఐఎస్ దాడి 46మంది దుర్మరణం
- May 03, 2017
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. హసఖా రాష్ట్రంలో ఉన్న శరణార్థుల క్యాంపుపై మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. దాంతో 46 మంది చనిపోయారు. మృతులలో 31 మంది పౌరులు ఉన్నట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొన్నది. మంగళవారం ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలాఉంటే సిరియాలో అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో టెలిఫోన్లో సంభాషించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







