'సాహో' కోసం విలన్ల గాలింపు
- May 06, 2017
బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి వరకూ కేవలం టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ కి ఇప్పుడు తమిళ్..మళయాళంతో పాటూ హిందీలోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే ప్రభాస్ న్యూ మూవీ ' సాహో ' ని 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ మూవీలో ప్రభాస్‌కి సరైన విలన్ కోసం చూసిన టీం చివరికి అరవింద్ స్వామిని ఫైనల్ చేసారనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ' ధృవ ' తో స్టైలిష్ విలన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు అరవింద్. దాంతో అరవింద్ ని కాల్షీట్స్ కోసం వెళ్ళిన టాలీవుడ్ ప్రొడ్యూసర్లకి కోటి పైన రెమ్యునరేషన్ డిమాండ్ చేసి చుక్కలు చూపించాడు. అయితే అరవింద్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ' సాహో ' ప్రొడ్యూసర్స్ రెడీ అయ్యారట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సివుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









