టాంజానియాలో అదుపుతప్పిన బస్సు 35 మంది దుర్మరణం
- May 06, 2017
బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 35 మంది మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర టాంజానియాలోని మీట జిల్లాలో లేరా నది దగ్గర సంభవించిందని పోలీసులు శనివారం తెలిపారు. మృతుల్లో 32 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక డ్రైవర్ ఉన్నారని చెప్పారు. మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. ఈ ఘటనపై టాంజానియా ప్రధాని జాన్ ముగుఫులి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







