మోడీ మాత్రమే కాశ్మీర్ సమస్యను పరీక్షించగలరు
- May 06, 2017
ఏడు దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలేది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనంటూ సంచలన ప్రకటన చేశారు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి. గతంలో అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్.. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్యం వహించడంతో.. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు ముఫ్తీ. గత ప్రధానులు పాకిస్తాన్‌కు వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోయారని .. కానీ మోడీ మాత్రం లాహోర్‌కు వెళ్లి వచ్చారంటూ ప్రశంసించారు. ఈ మాట చెబుతున్నందుకు తనను అందరూ విమర్శించవచ్చని.. కానీ.. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజల మద్దతు ఉంటుందన్నారు మహబూబా ముఫ్రీ. జమ్మూలో ఓ ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







