లూజియానాలో భారీ అగ్నిప్రమాదం, తెలుగు స్టూడెంట్స్‌కు తీవ్ర నష్టం
- May 07, 2017
అమెరికాలోని లూజియానాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు స్టూడెంట్స్ భారీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో తెలుగు విద్యార్థులకు చెందిన పాస్ పోర్టులు, వీసా డాక్యుమెంట్లతో పాటు మరిన్ని విలువైన వస్తువులు తగులబడిపోయాయని తెలుస్తోంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు చేరిన తెలుగువారు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటారని తెలుస్తోంది. కాగా, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వస్తున్నారు. దీనికి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









