ఒమన్ లో ' ఇన్వెస్ట్ ఈజీ ' పోర్టల్ లో పలువురు నకిలీ పత్రాల సమర్పణ
- May 09, 2017
మస్కట్:పలువురు స్థానికులు, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులను పెట్టె సులభ పోర్టల్ ( ఇన్వెస్ట్ ఈజీ ) పలువురు తమ దరఖాస్తులతో పటు నకిలీ బ్యాంకు స్టేట్మెంట్ లను సమర్పించారని ,వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ సమయంలో సుల్తానాట్లో పెట్టుబడులు పెట్టే అందరు పెట్టుబడిదారులు చట్టపరంగా ధృవీకరించిన పత్రాలను మాత్రమే జోడించాలని పిలుపు నిచ్చింది. కల్పించబడిన సౌకర్యాలను దోపిడీ చేయకూడదని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.కొన్ని కేసుల విషయంలో చట్టపరమైన చర్యలను తీసుకొనేందుకు సమర్థమైన అధికారులకు ఆయా బాధ్యతలను అప్పగించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది, అదేవిధంగా ఇతర దరఖాస్తులను ధృవీకరించే ప్రక్రియలో ఉంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









