పుకార్లను కట్టుకథలు తెలియని మూలాల నుండి వస్తే ప్రాచుర్యం చేయకండి
- May 10, 2017
దోహా:ఎవరైతే తెలియని మూలాల నుండి పుకార్లను కట్టుకథలను ప్రాచుర్యం కల్పిస్తారో కథలు వ్యాపింప చేస్తున్నారో వారు చట్టబద్ధంగా తీసుకొనే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది, ఇలాంటి చర్యలలో భాగస్వామ్యులు కారాదని ప్రజలకు సలహా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఫేస్బుక్లో ఒక పోస్ట్‌లో గురించి ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది, అత్యధికులు ఎక్కడ నుంచి అది వచ్చిందనే మూలాలను ఏ మాత్రం ధృవీకరించ కుండా , ఏదైనా వ్యాప్తి చేయాలని ఇష్టపడుతున్నారు".కొన్నిసార్లు ఇతరులు వాస్తవానికి ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటనల నివేదికలు పోస్ట్ చేశారని తెలిపారు. గతంలో , ట్రాఫిక్ లేదా ఇతర రకాల ఉల్లంఘనలపై భారీ తగ్గింపు గురించి నకిలీ వార్తలను వ్యాప్తి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ పోస్ట్ పేర్కొంది, కొంతమంది ఇతరులు పాత సందేశాలు మరియు పోస్ట్‌లను క్రొత్తవిగా తిరిగి పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







