యెమెన్ తైజ్ ప్రాంతంలో క్యుసి క్లీన్ వాటర్ ప్రోగ్రామ్
- May 13, 2017
ఖతార్ ఛారిటీ, యెమెన్‌లోని తైజీ ప్రాంతంలో క్లీన్ వాటర్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. సబోల్ ఛారిటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది ఖతార్ చారిటీ. నెలకు 104 బ్యారెళ్ళ డీజిల్‌ని, ఎనిమిది మేజర్ పంప్స్ కోసం వినియోగించనున్నారు. తద్వారా 300,000 మందికి ఉపయోగకరం కానుంది. ఖతార్ ఛారిటీ రిలీఫ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ కాబి మాట్లాడుతూ, నీటి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వాటర్ మరియు శానిటేషన్‌కి సంబంధించి యెమెన్‌లో ఖతార్ చారిటీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎమర్జన్సీ రిలీఫ్ ప్రాజెక్ట్ కింద ఖతార్ చారిటీ 2500 ఫుడ్ బాస్కెట్స్‌ని కూడా ప్రారంభించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









