శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర లో 19న 'మిక్చర్ పొట్లం'
- May 13, 2017
శ్వేతబసు ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన 'మిక్చర్ పొట్లం' చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీమియర్ షోను ఇటీవల చెన్నైలో ప్రదర్శించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, భాగ్యరాజా దంపతులు, నటి లిజి, చారుహాసన్, వెన్నెలకంటి తదితరులు సినిమాను చూసి టీమ్‌ను అభినందించారు. ఎం.వి. సతీశ్ కుమార్ దర్వకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కె. వీరన్న చౌదరి, ఎల్. శ్రీనివాసరావు నిర్మించిన 'మిక్చర్ పొట్లం' మూవీకి మాధవపెద్ది సురేశ్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







