ఉత్తర, ముహారక్ గవర్నరేట్స్ లో రెండు పాఠశాలలపై తీవ్రవాదుల దాడి
- May 13, 2017
మనామ: ఉత్తర ముహరక్క్ గవర్నరేట్స్ పరిధిలోని రెండు పాఠశాలలపై ఉగ్రవాదులు దాడి జరిగినట్లు విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది."అర్రాడ్ ప్రాథమిక బాలుర పాఠశాల మరియు కరనా ప్రాథమిక బాలికల పాఠశాలలపై తీవ్రవాదులు దాడి చేశాయి, ఈ దాడితో ప్రభుత్వ పాఠశాలల్లో తీవ్రవాద దాడుల సంఖ్య 555 కు తీసుకువచ్చారని పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇస్లాం మతం మరియు అన్ని అంతర్జాతీయ సమావేశాలు మరియు మానవత్వ నియమాలకు విరుద్ధంగా పిల్లలను చదువుకోనీయకుండా విద్యకు వారి స్వాభావిక హక్కును పొందకుండా విద్యార్థులను అడ్డుకునే లక్ష్యంతో ఈ "అవమానకరమైన చర్యల" కొనసాగింపుకు వ్యతిరేకంగా మంత్రిత్వ శాఖ తన బలమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్రవాదులు ఆరాడ్ పాఠశాలలో చొరబడి, జిమ్నాజియం లోని అద్దాల ద్వారాన్ని పగలగొట్టారు. అదేవిధంగా కరానాలో తరగతి గదుల్లో కిటికీలను రాళ్ళతో ధ్వంసం చేశారని డైరెక్టరేట్ తెలిపింది, ఇటీవల జరిగిన ఈ సంఘటనలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు దాడుల గురించి భద్రతా అధికారులకు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







