లారెన్స్ తల్లి ఆలయాన్ని ప్రారంభించిన సూపర్ సుబ్బరాయన్
- May 14, 2017
ప్రముఖ నటుడు, డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన తల్లి జీవించి ఉండగానే ప్రేమానురాగాలతో ఆలయం కట్టించారు. చెన్నై అంబత్తూర్లో తన తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని మాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖ డాన్స్ డైరెక్టర్ సూపర్ సుబ్బరాయన్తో ప్రారంభించారు. చాలా మంది తమ తల్లులు గతించిన తర్వాత వారి పేరుపై ఏదో ఒక కార్యక్రమం చేపడుతారని, అయితే అప్పుడు ఏ కార్యక్రమాలు చేశారో వారి పేరెంట్స్కు తెలియదన్నారు. తాను మాత్రం తన తల్లి జీవించి ఉండగానే ఆలయం కట్టించానన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరు తమ తల్లులకు ఏదో ఒక మంచి చేయాలన్నారు లారెన్స్. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను అవసాన దశలో ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేర్పించి, వారి బాగోగులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









