భారత్‌లో అత్యంత పొడవైన బ్రిడ్జ్ ప్రారంభం కానుంది
- May 14, 2017
ఇండియా లోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ప్రారంభం కాబోతుంది..భారత ప్రధాని మోడీ దీనిని మే 26 న ప్రారంభించబోతున్నాడు. సుమారు 9.15 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిని బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలో నిర్మించడం జరిగింది. 60 యుద్ధ ట్యాంకులు ఒకే సారి దీనిపై ప్రయాణించవచ్చు. ఈ బ్రిడ్జి ద్వారా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మద్య రవాణా సులభతరం అవుతుందని తెలుస్తుంది.
దీని నిర్మాణం 2011లో సుమారు రూ.950 కోట్లతో ప్రారంభమైంది. ఇది చైనా సరిహద్దుకు 100 కిలో మీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 540 కిలోమీటర్లు, అస్సాం రాజధాని దిస్సూర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









