ఖర్జూర రసగుల్లా
- May 14, 2017
కావలసిన పదార్థాలు: ఖర్జూర పండ్లు - 10, బ్రెడ్ పీసెస్ - 10, బాదంపప్పు - 10, పంచదార పాకం - ఒక కప్పు, పాలు - 2 టేబుల్ స్పూన్లు, యాలకులు, చెర్రీస్ - తగినన్ని
తయారీ విధానం: ముందుగా ఖర్జూర పండ్లలో విత్తనాలు తీసేసి ఆ స్థానంలో బాదంపప్పులు పెట్టాలి. తర్వాత బ్రెడ్ అంచులు కత్తిరించి, వాటిని పాలల్లో అద్ది, ఒక్కో బ్రెడ్ ముక్క మధ్యన ఒక్కో ఖర్జూర పండు ఉంచి, వాటిని ఉండలా చుట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార పాకం పోసి, అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత బ్రెడ్ రోల్స్‌ను ఈ పాకంలో వేసి తీయాలి. ఇలా తయారైన డేట్ రోల్స్‌పైన చెర్రీస్ అమర్చి సర్వ్ చేయాలి. అంతే డేట్ రసగుల్లా రెడీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









