ఎన్హెచ్ఆర్సి ఛైర్మన్గా అల్ మర్రి
- October 06, 2015
జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ (ఎన్హెచ్ఆర్సి) సభ్యులు డాక్టర్ అలి బిన్ సమైఖ్ అల్ మర్రిని మరోసారి ఛైర్మన్గా ఎంపిక చేశారు. డాక్టర్ యూసుఫ్ మహమ్మద్ ఒబైదాన్ వైస్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. మూడు సబ్ కమిటీలను కూడా నిర్మిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సివిల్ సొసైటీ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ మరియు, కార్మిక శాఖ ప్రతినిథుల సమక్షంలో జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎంపిక జరిగింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







