అల్‌ కోజ్‌ బస్సు ప్రమాదం: ఒకరి మృతి

- May 16, 2017 , by Maagulf
అల్‌ కోజ్‌ బస్సు ప్రమాదం: ఒకరి మృతి

అల్‌ ఖోజ్‌ ప్రాంతంలో ఓ మీడియం సైజ్‌ బస్సు ప్రమాదానికి గురవడంతో, ఈ ప్రమాదంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని రషీద్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే మరణించిన వ్యక్తి, బస్సుని నడుపుతున్నాడా? లేదంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్నాడా? అనే వివరాలు తెలియరాలేదింకా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com