డ్రగ్స్ అమ్మకం: 10 ఏళ్ళ జైలు శిక్ష, డిపోర్టేషన్
- May 17, 2017
నిషేధిత డ్రగ్స్ సేవించడం, అలాగే వాటిని విక్రయించడం వంటి నేరాభియోగాలు రుజువైనందున యెమనీ వ్యక్తికి పదేళ్ళ జైలు శిక్ష అలాగే 200,00 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది దోహా క్రిమినల్ కోర్టు. అలాగే శిక్ష పూర్తయ్యాక, అతన్ని డిపోర్టేషన్ చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. నిందితుడితో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా ఇదే తరహా ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి హాషిస్ని స్వాధీనం చేసకున్నారు. అతనికి ఆరు నెలల జైలు శిక్ష, 10,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించారు. డ్రగ్స్కి సంబంధించిన సమాచారం అందుకోగానే, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆధారాలు సేకరించి, విచారణ పూర్తి చేసి, నిందితుల్ని న్యాయస్థానం ముందుంచారు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







