టర్కీ ఎంబసీ వద్ద ఘర్షణలు, 9 మందికి గాయాలు
- May 17, 2017
వాషింగ్టన్లోని టర్కీ రాయబార కార్యాలయం వెలుపల టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మద్దతుదారులకు, ఆయన వ్యతిరేకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడవేసి కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







