తెలంగాణలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘అన్‌ లిమిటెడ్‌’ ఆఫర్‌

- May 17, 2017 , by Maagulf
తెలంగాణలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘అన్‌ లిమిటెడ్‌’ ఆఫర్‌

 ప్రపంచ టెలికం దినోత్సవం సందర్భంగా కొత్త, ప్రస్తుత వినియోగదారులకు అన్‌ లిమిటెడ్‌ డేటాను ఆఫర్‌ చేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఎటువంటి స్పీడ్‌ పరిమితి లేకుండా ఎస్‌టీవీ–333 పేరిట ప్యాక్‌ను అందజేస్తున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌. అనంతరామ్‌ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com