'దళపతి' ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రానుందా?
- May 18, 2017
'దళపతి' .. మణిరత్నం క్లాసిక్స్ లో ముందు వరుసలా వుండే చిత్రం. సూపర్‌స్టార్ రజనీకాంత్, మళయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన 'దళపతి' ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మళ్లీ ఈ ఇద్దరు హీరోలతో కలిపి ఓ చిత్రం రూపొందించాలని మణిరత్నం భావిస్తున్నారట. తన వద్ద ఉన్న ఓ కథకు వీరిద్దరూ సరిపోతారని అనుకుంటున్నారట.
అయితే ఇప్పటివరకూ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న '2.0'లో నటిస్తున్నారు. దీని తర్వాత పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఒకవేళ మణిరత్నం కనుక ఆసక్తి చూపిస్తే.. ఈ కాంబినేషన్ సెట్ కావడం పెద్ద కష్టం ఏమీ కాదు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







