సిరియాలో 50 మందిని చంపిన ఐఎస్ ఉగ్రవాదులు
- May 18, 2017
సిరియాలోని హమా ప్రావిన్సులో ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి 50కి పైగా వ్యక్తుల ప్రాణాలు తీసినట్లు ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అఖరెబ్, అల్ మబుజెహ్ గ్రామాల్లో గురువారం ఈ దాడి జరిగిÏంది. మృతుల్లో 15 మంది పౌరులు, 27 మంది ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నారంది. ఐఎస్ ఉగ్రవాదుల్లోనూ 15 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అఖరెబ్తోపాటు అల్ మబుజెహ్లో కొంత ప్రాంతాన్ని ఐఎస్ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇటు సిరియా ప్రభుత్వ వార్త సంస్థ సనా.. అఖరెబ్లో 20 మంది పౌరులను ఐఎస్ హతమార్చినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







