నో డైలాగ్స్.. ఓన్లీ యాక్షన్ అంటున్న అరుణ్‌జైట్లీ
- May 19, 2017
జమ్ముకశ్మీర్‌లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల విషయాన్ని మరొకరితో చర్చించే సమస్యే లేదని ఆర్థికశాఖ మంత్రి అదనంగా రక్షణశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ్‌జైట్లీ అన్నారు. తాము వేర్పాటువాదులతో చర్చించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమని, తమ ప్రధాని దృష్టి మొత్తం ప్రస్తుతం పరిస్థితులను మెరుగుపరచడమే అని చెప్పారు.
‘మా అత్యున్నత ప్రాధాన్య అంశం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మెరుగుపరచడమే’ అని ఆయన గురువారం విలేకరులతో చెప్పారు. అలాగే, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని భర్తీ విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘అసలు ఇప్పటి వరకు తాను అలాంటి వార్తలేవి వినలేదని, తనకు ఆ విషయం గురించి కూడా తెలియదని చెప్పారు. హుర్రియత్ కాన్ఫరెన్స్‌వంటి వేర్పాటువాద సంస్థలతో చర్చించబోమని స్పష్టం చేశారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







