'ఆరడుగుల బుల్లెట్' కు థియేటర్స్ కరువు..
- May 19, 2017
అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్స్ సంఖ్యా ఎక్కువ..అలాంటిది గోపీచంద్ నటించిన కొత్త విడుదల చేయాలంటే థియేటర్స్ దొరకలేదట. గోపీచంద్ - నయనతార జంటగా బి. గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన 'ఆరడుగుల బుల్లెట్' మూవీ ఈరోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆఖరి నిమిషం థియేటర్స్ దొరకక రిలీజ్ ను వాయిదా చేశారట.
గత నెల 28 న విడుదలైన బాహుబలి హావ ఇంకా తగ్గలేదు..ఇప్పటికి హౌస్ కలెక్షన్స్ రావడం తో చాల చోట్ల ఈ సినిమా ఇంకా థియేటర్స్ లలో నడుస్తుండడం , నిఖిల్ - సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన కేశవ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం చాల వరకు థియేటర్స్ లలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. దీంతో ఎటువంటి అంచనాలు లేని 'ఆరడుగుల బుల్లెట్' కు థియేటర్స్ దొరకలేదని తెలుస్తుంది..మరి కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా చూడాలి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









