బాలీవుడ్ :102ఏళ్ల వృద్ధుడిగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్
- May 19, 2017
నటుడు అమితాబ్ బచ్చన్ వయస్సు 74 ఏళ్లు కదా.. మరేంటి 102 ఏళ్లు అంటున్నారని కంగారు పడకండి. అమితాబ్ తాజా చిత్రంలో 102 ఏళ్ల వృద్ధుడిగా ఆయన కనిపించబోతున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, రిషి కపూర్లు కలిసి తెరపై మెరవబోతున్నారు. ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో వస్తున్న 102 నాటౌట్ సినిమాలో వీరిద్దరూ తండ్రీకొడుకులుగా కన్పించబోతున్నారు. ఇందులో తండ్రి పాత్రలో అమితాబ్ 102 ఏళ్ల వృద్ధుడిగా.. రిషికపూర్ 75 ఏళ్లకుమారుడిగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులుగా కనిపిస్తున్న వీరిద్దరి ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







