భారత్, పాక్ కూరలు ఘాటైన వాసనలు వస్తాయి.. అద్దెకు ఇంటిని ఇవ్వను
- May 19, 2017
పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. మన ఇండియన్స్ కు అనేక రుచులతో ఆహారం తీసుకోవడం.. రకరకాల రుచులతో ఆహారం తీసుకోవడం దైనందిన జీవితంలో ఒక భాగం.. కాగా తాజాగా భారతీయుయల తినే అలవాట్లతో.. ఓ బ్రిటిష్ వ్యక్తి తన ఇంటికి అద్దెను ఇవ్వను అని చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
బ్రిటిన్ కు చెంసిన ఫెర్గూస్ విల్సన్ అనే సంపన్నుడు తాను తన ఇళ్లను భారత్, పాక్ జాతీయులకు అద్దెకు ఇవ్వనని చెప్పాడు.. అంతేకాదు.. తాను ఇళ్లను అద్దెకు ఇవ్వనని చెప్పడానికి కారణం శరీర వర్ణానికి సంబంధించినది కాదని.. వారి కురలకు సంబంధించిందని చెబుతున్నారు. భారత.. పాక్ జాతీయులకు ఇళ్లను అద్దెకు ఇచ్చిన తర్వాత.. వారు ఇంటిని ఖాళీ చేసిన తర్వాత ఆ ఇంటికి ఘాటైన కర్రీ వాసనలు ఇంటిని పట్టేస్తున్నాయని.. అవి ఒక పట్టాన విడిచిపోవటం లేదని చెప్పడమే కాదు.. అందుకనే తన వద్ద ఉన్న వేలాది ఇళ్లను భారత్.. పాక్ జాతీయులకు అద్దెకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







