ఖలీద్ లగూన్ లో బోల్తా కొట్టిన కారు బాధితుడిని రక్షించిన అధికారులు

- May 19, 2017 , by Maagulf
ఖలీద్ లగూన్ లో బోల్తా కొట్టిన కారు బాధితుడిని రక్షించిన అధికారులు

స్థానిక ఖలీద్ లగూన్లోకి కారుతో సహా జారిపోయిన వ్యక్తిని షార్జా అత్యవసర సేవల విభాగం రక్షించాయి. ఈ ప్రమాదంలో  డ్రైవర్ కు  స్వల్ప గాయాల తో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు అరబిక్ రోజువారీ 'ఎమారాట్ అల్ యుమ్' నివేదించింది. ఖాన్ అల్ ఖాన్ బ్రిడ్జ్ సమీపంలో ఆసియాదేశానికి చెందిన డ్రైవర్ నడుపుతున్న రెండవ వాహనాన్ని వేగవంతంగా దూసుకొచ్చిన ఓ  కారు కొట్టిందని అధికారులు తెలిపారు. ఈ వేగ ప్రభావం కారణంగా ఆ శక్తి ఆసియా జాతీయుడు నడుపుతున్న కారుని  సరస్సులోకి నెట్టివేసిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com