"ఒక్కడు మిగిలాడు" ఫస్ట్ లుక్ పోస్టర్
- May 19, 2017
మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం "ఒక్కడు మిగిలాడు" బర్త్ డే పోస్టర్ కు మంచి ఆకర్షణ లభిస్తోంది. ఇందులో మనోజ్ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. 'ఎన్ అన్ టోల్డ్ ట్రూ స్టోరీ' అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ అదుర్స్ అంటున్న చిత్ర విశ్లేషకులు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









