యుఎఈలో కొనసాగనున్న వేడి వాతావరణ పరిస్థితులు

- May 20, 2017 , by Maagulf
యుఎఈలో కొనసాగనున్న వేడి వాతావరణ పరిస్థితులు

యుఎఇ : వేడి వాతావరణ పరిస్థితులు యుఎఇలో ఉండబోతున్నట్లు  నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రోలజి అండ్ సీస్మోలజి తెలిపింది. వారి సూచన ప్రకారం సాధారణ వాతావరణం ఉండి పాక్షికంగా ఆకాశం మేఘావృత వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి సమయాల్లో మబ్బులు అలుముకోవడంతో వాతావరణం తేలికగా చల్లగా ఉంటుంది. తీర ప్రాంతాల్లో రాత్రి మరియు ఉదయాన్నే గాలిలో తేమ శాతం  సాపేక్ష తేమ పెరుగుతుంది. అరేబియా గల్ఫ్ మరియు ఒమన్ ప్రాంతాలలో సముద్రం కొద్దిగా అలజడిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com