సౌదీ టూర్‌లో డ్యాన్స్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌

- May 21, 2017 , by Maagulf
సౌదీ టూర్‌లో డ్యాన్స్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌

సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ డ్యాన్స్ చేశారు. ట్రంప్‌ గౌరవార్ధం సౌదీ రాజు సల్మాన్‌ సాంప్రదాయ నృత్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ నృత్యం సందర్భంగా ట్రంప్ డ్యాన్స్‌ చేస్తున్నవారితో కలిసి తాను కూడా స్టెప్స్ వేశారు. అధ్యక్షుడి హోదాలో మొట్టమొదటిసారిగా విదేశాల్లో పర్యటిస్తున్న ట్రంప్‌కు సౌదీ అరేబియాలో రెడ్ కార్పెట్ వెల్‌కమ్‌ లభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com