'అల్లుడు శీను' కొత్త సినిమా ప్రారంభం
- May 21, 2017
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’లో నటించాడు. ఇప్పుడు ‘మేఘన ఆర్ట్స్’ నిర్మాణంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. కార్యక్రమానికి వివి.వినాయక్, బోయపాటి శ్రీను, లారెన్స్, ఎం.ఎస్ రాజు, రాజారవీంద్ర, బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. వి.వి వినాయక్ క్లాప్ ఇవ్వగా బోయపాటిశ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







