జిసిసి స్టేట్స్ మధ్య ఒప్పందం
- October 07, 2015
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాల మధ్య ఓ ఒప్పందంకుదిరింది. జిసిసి 7వ మీటింగ్‌లో జిసిసి జస్టిస్ మినిస్టర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఖతార్ జస్టిస్ మినిస్టర్ డాక్టర్ హసన్ లహదాన్ సక్ర్ అల్ మొహమదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. జ్యుడీషియల్ ట్రైనింగ్, లా ప్రొఫెషన్స్ మరియు ఫ్యామిలీ రికోన్సియేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యతపైనా ఈ సమావేశంలో చర్చి జరిగిందన్నారు సభాధ్యక్షుడు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







