ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష
- October 08, 2015
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు నల్లపాడు రోడ్‌లోని ఓ ప్రైవేటు స్థలంలో ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు దీక్షాస్థలికి చేరుకుని మాటామంతీ చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని జిల్లాల్లోనూ పెద్దయెత్తున నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ యంత్రాంగానికి వైకాపా నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







