సచిన్ ను ఇంటర్వూ చేసిన రకుల్ ప్రీత్
- May 21, 2017
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆదివారం సచిన్ టెండుల్కర్‌ను ఇంటర్వూ చేసింది. ఈ మేరకు ట్వీటర్ ద్వారా సచిన్‌ను ఇంటర్వూ చేయబోతున్న సంగతి అభిమానులతో పంచుకుంది. ఓ దిగ్గజాన్ని ఇంటర్వూ చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. సచిన్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొంది.
ఈ నెల 26వ తేదీన విడుదల కానున్న సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. బిలియన్ల మందికి ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









