వెనెజులా కారకాస్ లో హాహాకారాలు
- May 22, 2017
వెనెజులా లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి.రాజధాని కారకాస్ లో సుమారు రెండు లక్షలమంది శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంలో ఓ వ్యక్తిని దొంగ అన్న నెపం పై కొందరు అతడ్ని పట్టుకుని నిప్పంటించగా, కేకలు పెడుతూ ఆ వ్యక్తి వీధుల్లో పరుగులు తీశాడు.
దేశంలో ఆహారం, మందుల కొరత తీవ్రంగా ఉందని, ఇందుకు అధ్యక్షుడు నికొలస్ మడురో ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. శనివారం జరిగిన ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









