అమెరికాలో ఇట్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన
- May 22, 2017
ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినట్లే అభివృద్ధిలోనూ భాగస్వామ్యులు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఐలు పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో పాఠశాలలు, పీహెచ్‌సీలు, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. రెండో తరగతి నగరాల్లో ఐటీ విస్తరణకు ఎన్‌ఆర్‌ఐలు చొరన చూపాలని మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







