కేన్స్‌లో కమల్ నటించిన 'మరుదనాయగం'
- May 22, 2017
ఫ్రా న్స్లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో కమల్‌హాసన్ నటిస్తున్న ‘మరుదనాయగం’ చిత్రం పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలతో కూడిన ఓ పుస్తకాన్ని కేన్స్ చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. గతంలో ప్రారంభమైన ‘మరుదనాయగం’ చిత్రం కొన్ని కారణాలతో నిలిచిపోగా ప్రస్తుతం ఆ పనులను మళ్లీ కొనసాగించడానికి కమల్‌హాసన్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి లైకా సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటికే కేన్స్ చిత్రోత్సవాల్లో ‘సంఘమిత్ర’ ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఆవిష్కరించింది చిత్రబృందం. ఈ చిత్రంలో కమల్‌హాసన్ తనయ శ్రుతిహాసన్ నటిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







