బురైమిలో 3,500 సిగరెట్ బాక్స్‌ల పట్టివేత
- May 23, 2017
మస్కట్: బురమైలోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ 3500 బాక్సుల్లో ఉంచిన సిగరెట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. కూరగాయల్ని ఉంచేందుకు వినియోగించే రిప్రిజిరేటర్లో ఈ సిగరెట్ బాక్స్‌లను దాచారు నిందితులు. ఆ ఫ్రిజ్‌ని తీసుకెళుతున్న ట్రక్‌కి ఫేక్ నెంబర్ ప్లేట్‌ని వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









