మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం
- May 23, 2017
మనామా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, స్పెషలిస్టుల బృందం మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. మనామా, ముహరాక్ మీట్ సెంట్రల్ మార్కెట్స్‌లో ఈ బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. మనుషులు సేవించడానికి వీలుగా మీట్ ఉందా? లేదా? అనే అంశాలపై ఈ బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుందని అధికారులు తెలిపారు. హెల్త్ మరియు వర్క్స్, మునిసిపలిటీస్ అండ్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్యాంపెయిన్ని చేపడుతున్నాయి. అధికారిక స్లాటర్ హౌస్‌ల ద్వారా మాత్రమే మాంసం కొనుగోలు చేపట్టాలంటూ మాంసం విక్రయదారులకు అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు తావివ్వరాదని, తేడాలు గుర్తిస్తే మాత్రం కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







