అతిపెద్ద విమానయానం ‘ఎయిర్ ల్యాండర్–10’ సక్సెస్
- May 23, 2017
ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన ‘ఎయిర్ ల్యాండర్–10’ ఇటీవల ప్రయోగాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఈ విమానాన్ని వాణిజ్యపరమైన సేవలకు వాడటానికి మరో ముందడుగు పడింది.
హీలియం వాయువుతో నిండిన ఈ విమానం మానవ సహితంగా అయితే 6,100 మీటర్ల ఎత్తులో ఐదు రోజుల వరకు ఎగరగలదు. విమానాలు, హెలికాప్టర్లు, ఎయిర్షిప్లలోని సాంకేతికతలను కలగలిపి బ్రిటన్కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ అనే కంపెనీ దీనిని తయారు చేసింది. 92 మీటర్ల పొడవైన ఈ విమానం ప్రస్తుతం సేవలందిస్తున్న వాటిలోకెల్లా అతి పెద్దది. మే 10న ఎయిర్లాండర్–10 విమానం 180 నిమిషాలపాటు గాలిలో ఎగురుతుండగా వివిధ అంశాల్లో దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. ప్రయాణికుల విమానాలను కూడా తీసుకొస్తామని సంస్థ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









