రమదాన్‌ ఉపవాసం 15 గంటల పైనే

- May 23, 2017 , by Maagulf
రమదాన్‌ ఉపవాసం 15 గంటల పైనే

హిజ్రి మాసం - రమదాన్‌ ఈసారి మే 27 శనివారం ప్రారంభం కానుంది. శనివారం జూన్‌ 24న పవిత్ర రమదాన్‌ మాసం ముగియనుంది. ఆస్ట్రానమీ ఎక్స్‌పర్ట్‌ బెషిర్‌ మర్జౌక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. పవిత్ర రమదాన్‌ మాసంలో చేసే ఉపవాసాలకు సంబంధించి మేగ్జిమమ్‌ టైమ్‌ 15 గంటల 16 నిమిషాలు కాగా, మినిమమ్‌ టైమ్‌ 15 గంటల 2 నిమిషాలని తెలిపారు. రమదాన్‌ 25, 26, 29 రోజుల్లో అంటే జూన్‌ 20, 21, 24 తేదీల్లో అత్యధిక ఫాస్టింగ్‌ గంటలు ఉంటాయి. అత్యధిక, అత్యల్ప ఫాస్టింగ్‌ అవర్స్‌ మధ్య తేడా 14 నిమిషాలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com