26 ప్రైవేట్ స్కూల్స్‌లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ 'ఫ్రీజ్'
- May 23, 2017
అబుదాబీ స్కూల్స్‌లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్‌ని పెంచే క్రమంలో ఎడిఇసి, 26 స్కూళ్ళల్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్‌ని ఫ్రీజ్ చేసింది. పూర్ మరియు వెరీ పూర్ కేటగిరీల్లోకి చేరిన సంస్థల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అబుదాబీ, అల్ అయిన్ ప్రాంతం, అల్ దఫ్రా ప్రాంతాలకు సంబంధించి 26 స్కూళ్ళపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎడిఇసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ క్వాలిటీ ఎష్యూరెన్స్ సెక్టార్ ఇంజనీర్ హమాద్ అల్ దహెరి మాట్లాడుతూ, ఫ్రీజ్ అయిన స్కూళ్ళు తిరిగి, 'శాటిస్‌ఫ్యాక్టరీ' పెర్ఫామెన్స్ పొందేవరకు రిజిస్ట్రేషన్లకు వీలు కాదని స్పష్టం చేశారు. ఫ్రీజ్ చేయబడిన స్కూల్స్, తమ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇర్టికా ఇన్‌స్పెక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎడిఇసి, స్కూల్స్‌లో డిటెయిల్డ్ ఫీడ్ బ్యాక్ మరియు రిపోర్ట్స్‌ని తయారు చేసి, స్కూల్ పెర్ఫామెన్స్‌ని అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







