రమదాన్ ఉపవాసం 15 గంటల పైనే
- May 23, 2017
హిజ్రి మాసం - రమదాన్ ఈసారి మే 27 శనివారం ప్రారంభం కానుంది. శనివారం జూన్ 24న పవిత్ర రమదాన్ మాసం ముగియనుంది. ఆస్ట్రానమీ ఎక్స్పర్ట్ బెషిర్ మర్జౌక్ ఈ విషయాన్ని వెల్లడించారు. పవిత్ర రమదాన్ మాసంలో చేసే ఉపవాసాలకు సంబంధించి మేగ్జిమమ్ టైమ్ 15 గంటల 16 నిమిషాలు కాగా, మినిమమ్ టైమ్ 15 గంటల 2 నిమిషాలని తెలిపారు. రమదాన్ 25, 26, 29 రోజుల్లో అంటే జూన్ 20, 21, 24 తేదీల్లో అత్యధిక ఫాస్టింగ్ గంటలు ఉంటాయి. అత్యధిక, అత్యల్ప ఫాస్టింగ్ అవర్స్ మధ్య తేడా 14 నిమిషాలు.
తాజా వార్తలు
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!









