వేదిస్తున్నాడంటూ తమిళ హాస్య నటుడు బాలాజీ ఫై పిర్యాదు
- May 24, 2017
తమిళ హాస్య నటుడు బాలాజీ ఫై అతని భార్య పిర్యాదు చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. చెన్నై మాధవరంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్న బాలాజీ కి ఎనిమిదేళ్ల కిందట నిత్య (30)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు..వీరికి పోర్షిక (6) అనే కుమార్తె ఉంది.
ఇదిలా ఉండగా నిత్య ను కులం పేరుతో తిడుతున్నాడని, వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









