జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్‌పై బ్యాన్
- May 24, 2017
పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అథారిటీ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడంపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ మోతౌతా, కార్మికులు ఈ సమయాల్ని పరిగణనలోకి తీసుకుని, ఇబ్బందులు కొనితెచ్చుకోకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







