ఏపీ రాజధాని శంకుస్థాపనకు అందరూ ఆహ్వానితులే
- October 08, 2015
ఏపీ రాజధాని శంకుస్థాపనకు 1.50లక్షల ఆహ్వాన పత్రాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఎంపీలు, సుప్రీంకోర్టు జడ్జిలు దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, అన్ని దేశాల రాయబారులు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ఈ ఆహ్వాన పత్రాలను ప్రభుత్వం అందించనుంది. సోనియాకు కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానపత్రం పంపనుంది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోలకు ఆహ్వానం పలకునుంది. రతన్‌టాటా, సైరస్ మిస్ర్తీ, అజీజ్ ప్రేమ్‌జీ, ముఖేష్ అంబానీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ఆహ్వాన పత్రాలు ప్రభుత్వం పంపించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







