తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి
- May 25, 2017
ముస్లిం సోదర సోదరీమణులకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ఉద్యోగులకు ఓ గంటముందే ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రంజాన్ ఉపవాస దీక్షలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్ణీత సమయం కంటే గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లడానికి అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









