రజని సినిమాలో కీలక పాత్రలో అంజలి పాటిల్
- May 25, 2017
రజనీకాంత్ హీరోగా రంజిత్ పా దర్శకత్వంలో కబాలి సీక్వెల్ సినిమా పట్టాలేక్కబోతున్నది. ఈ సినిమాకు కాలా అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా... సోషల్ మీడియాలో తెగ షెర్స్ తో వైరల్ గా మారింది. రజని కాంత్ గ్యాంగ్ స్టార్ హాజీ మస్తాన్ పాత్రలో నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.. కాగా రజని కి జోడీగా హ్యూమా క్యురేషి నటిస్తుండగా..... మరో కీలక పాత్రలో నా బంగారు తల్లి వంటి జాతీయ అవార్డ్ పొందిన చిత్రంలో నటించిన అంజలి పాటిల్ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్నది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







