స్పీడ్ పెంచిన శర్వానంద్
- May 26, 2017
రీసెంట్ గా వచ్చిన రాధ.. ఆశించిన స్థాయిలో లేకపోయినా.. వసూళ్ల విషయంలో పర్లేదనే అనిపించుకుంటోంది. ఇప్పుడు తన కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశాడు శర్వానంద్. మారుతి దర్శకత్వంలో శర్వా సినిమా గతంలోనే ఖాయం కాగా.. ఈ మూవీ టైటిల్ 'మహానుభావుడు'.
ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశాడట శర్వానంద్.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ పీర్జాడా హీరోయిన్ గా నటించనుంది. ఏడాదికి నాలుగు రిలీజ్ లు చేయడం శర్వానంద్ టార్గెట్ అంటున్నారు సన్నిహితులు. అందుకే మారుతి మూవీని ఫుల్ పేస్ లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ మూవీ ప్రారంభించేయనున్నాడు శర్వానంద్.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









