అంవాజ్ లో ట్రాఫిక్ వికృత ప్రవర్తనను అరికట్టడానికి చర్యలు
- May 26, 2017
అమావాజ ద్వీపాలలో వాహనాల ద్వారా విపరీతమైన ట్రాఫిక్ ప్రవర్తన మరియు శబ్దం కల్గిస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి పోలీసులు చర్యలు ప్రారంభించింది. అంవాజ్ ద్వీపాలలోనివాసితులు నుండి ఫిర్యాదులు స్పందించైనా అంతర్గత వ్యవహారాల శాఖ రహదారి మీద వాహనదారులు అనైతిక ప్రవర్తనపై ఒక మార్గనిర్దేశాన్ని నియమిస్తూ ఒక చొరవ ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వారాంతాల్లో ద్వీపాలను సందర్శించే వాహనదారులకు ఈ చేష్టలు విసుగుని కల్గిస్తాయి. ఒక నివేదిక ప్రకారం, సందర్శకులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు మరియు అనవసర శబ్దం కల్గిస్తున్నారంటూ ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు పోలీసులు చూపిన చొరవ విజయవంతం అయ్యింది, ఎందుకంటే ద్వీపంలో మోహరించిన అధికారులు తమకు అందిన ఆదేశాలను ధ్రువీకరించారు. అంతర్గత వ్యవహారాల శాఖ అల్ అమ్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, వేలమంది సందర్శకులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. . ట్రాఫిక్ పోలీసులు క్రమక్రమంగా లేనందున, నివాసితులు మరియు సందర్శకుల నుండి ఫిర్యాదులను పరిశీలించాల్సి వచ్చింది. అక్రమ రవాణా మరియు అనధికార పార్కింగ్ కూడా వారాంతములో ఒక పెద్ద బెడదగా మారిందని అన్నారు. పలు కేసుల్లో అధికభాగం ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించినవి, వందలాది మంది రహదారులపై నిలిపి పెద్ద పెద్ద , శబ్దం చేస్తూ, అరగంట నిలిపి గొడవలు పడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని ముజారాక్ పోలీస్ గవర్నరేట్ డైరెక్టర్ బ్రిగ్రథియర్ జనరల్ ఫవాజ్ అల్ హసన్ అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







